Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంతకవిటిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

Follow Udayam on Google
Satyanarayana Patnaik Oct 01, 2026 9:05 AM విజయనగరంGeneral
సంతకవిటిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం - Udayam
విజయనగరం జిల్లా సంతకవిటి 33/11 kV సబ్ స్టేషనులో చేపడుతున్న మరమ్మతుల కారణంగా గురువారం ఉదయం10.30 గంటల నుండి11.30 గంటల వరకు తిరిగి మద్యాహ్నం 12 నుండి 1గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు విజయనగరం రూరల్‌ EE కె. గోపాలరావు నాయుడు తెలిపారు. ఈ మేరకు సంబంధిత సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...