Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంతబొమ్మాళిలో మత్యకారులకు తుఫాన్ బియ్యం పంపిణీ

Follow Udayam on Google
Hari Sep 30, 2026 5:30 PM శ్రీకాకుళంGeneral
సంతబొమ్మాళిలో మత్యకారులకు తుఫాన్ బియ్యం పంపిణీ - Udayam
సంతబొమ్మాళి మండలంలో ఇటీవల కురిసిన భారీవర్షాలకు సముద్రంలో చేపల వేటకు వెళ్లలేని అర్హులైన మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యాన్ని డీలర్ కృష్ణారావు బుధవారం పంపిణీ చేశారు. తుఫాన్ కారణంగా వేటకు వెళ్లలేని వారికి 50 కేజీల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. బుధవారం సంతబొమ్మాళి 4వ నంబర్ చౌక ధరల దుకాణం వద్ద నష్టపోయిన మత్య కార కుటుంబాలుకు అందజేశారు. టీడీపీ నాయకులున్నారు.

Comments

G
Loading comments...