వార్తలకు తిరిగి వెళ్లండి

సంతబొమ్మాళి మండలంలో విజయం సాధించిన 20 మంది ఎంపీటీసీలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి. గోపికృష్ణ, ఎంపీడీవో పార్వతీశం మంగళవారం డిక్లరేషన్ సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ నెల 5న ఎన్నికలు జరగగా, 7న కౌంటింగ్ నిర్వహించారు. మొత్తం 20 ఎంపీటీసీ స్థానాల్లోనూ టీడీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు విజయం సాధించారు.
Comments
Loading comments...

