వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరులో సంతానం లేదని నిత్యం వేధిస్తున్న భర్త రాజశేఖర్ (32)ను భార్య మాలాశ్రీ (30) కత్తితో దాడి చేసి హతమార్చింది. బుధవారం రాత్రి మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
వంటింట్లో నుంచి కత్తి తీసుకొచ్చి భర్తపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన రాజశేఖర్ ఆసుపత్రికి తరలించేలోపే మరణించాడు. పోలీసులు మాలాశ్రీని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
Comments
Loading comments...

