వార్తలకు తిరిగి వెళ్లండి

సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన 'అక్షర ఆంధ్ర' కార్యక్రమంలో భాగంగా పొందురు మండల వాలంటీర్లకు పుస్తకాలు పంపిణీ చేశారు.
గురువారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ రవికుమార్ పాల్గొన్నారు. ప్రతి 10 మంది నిరక్షరాస్యులకు ఒక వాలంటీర్‌ను కేటాయించి, 100 రోజుల పాటు రోజుకు గంట చొప్పున అనుకూలమైన ప్రదేశాల్లో బోధన చేయాలని సూచించారు.
Comments
Loading comments...

