వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి జిల్లా దమ్మపేటలో నిర్మాణంలో ఉన్న ఇంటి సంపులో ప్రమాదవశాత్తు పడి నాలుగేళ్ల చిన్నారి గగన్‌ఉదయ్ ప్రాణాలు కోల్పోయాడు.
కన్నపేగు దూరం కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
Comments
Loading comments...

