Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంప్రదాయం చాటుతూ.. ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనం

Follow Udayam on Google
S. Kumar Sep 24, 2026 11:28 AM పెద్దపల్లితెలంగాణ
పెద్దపల్లి పట్టణంలోని ఎల్లమ్మగుండం మినీ ట్యాంక్‌బండ్‌ వద్ద గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా, ఘనంగా ముగిశాయి. గత మూడేళ్లుగా డీజేలకు దూరంగా, కోలాటాలు, సంప్రదాయ బాజాభజంత్రీలతో నిమజ్జనం నిర్వహించడం అభినందనీయమని ఏసీపీ గజ్జి కృష్ణ తెలిపారు. వేడుకలను విజయవంతం చేసిన ప్రజలు, మండపాల నిర్వాహకులు, వివిధ శాఖల అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

Comments

G
Loading comments...