Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యతో వాగ్వాదం.. భర్త మిస్సింగ్

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 23, 2026 9:44 AM మేడ్చల్ మల్కాజిగిరితెలంగాణ
భార్యతో వాగ్వాదం.. భర్త మిస్సింగ్ - Udayam
చిలకానగర్‌లో స్కూల్ ఫీజు విషయంలో భార్యతో వాగ్వాదం అనంతరం బుదోజు చంద్రశేఖర్ (40) బైక్‌పై ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమయ్యాడు. సెప్టెంబర్ 21న ఉదయం 10 గంటలకు ఏపీ 13 క్యూ 6552 నంబర్ బైక్‌పై వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి రాలేదు. భార్య రీటా ఫిర్యాదుతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...