Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేపల నడుమ బుల్లి గణేశుడి నిమజ్జనం

Follow Udayam on Google
Sudheer Sep 23, 2026 2:43 PM కరీంనగర్తెలంగాణ
కరీంనగర్ వావిలాపల్లిలోని కేఫ్ యశోదలో వినాయక నిమజ్జనం వినూత్నంగా సాగింది. నిర్వాహకుడు త్రినేష్ ఏర్పాటు చేసిన ఫౌంటైన్ అక్వేరియంలో రంగుల చేపల నడుమ కొలువుదీరిన మట్టి గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పర్యావరణానికి హాని కలగకుండా, చేపలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా భక్తిశ్రద్ధలతో అదే జలంలో వినాయకుడిని నిమజ్జనం చేసి ఆదర్శంగా నిలిచారు.

Comments

G
Loading comments...