Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సన్నూరు ఆలయంలో ఎమ్మెల్యే, కలెక్టర్‌ పూజలు

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 11:52 AM వరంగల్General
సన్నూరు ఆలయంలో ఎమ్మెల్యే, కలెక్టర్‌ పూజలు - Udayam
రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లిలోని సన్నూరు స్వయంభూ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, కలెక్టర్‌ డా. సత్యశారద మంగళవారం సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్తలు, అర్చకులు, అభివృద్ధి కమిటీ సభ్యులు వారికి స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వారు స్వామివారి ఆశీస్సులు పొందారు.

Comments

G
Loading comments...