Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సన్న వరి నమోదుకు సెప్టెంబర్ 10 గడువు ఏవో సరిత

Follow Udayam on Google
K.Venkatesh Aug 25, 2026 1:49 PM ఖమ్మంGeneral
సన్న వరి నమోదుకు సెప్టెంబర్ 10 గడువు ఏవో సరిత - Udayam
ముదిగొండ సన్న రకాల వరి పంట వివరాలను సెప్టెంబర్ 10లోగా ఆన్లైన్ లో నమోదు చేయించుకోవాలని వ్యవసాయ అధికారి సరిత రైతులను కోరారు. డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేస్తే అక్కడే, బయట కొనుగోలు చేస్తే ఏఈఓల వద్ద పాస్ బుక్, ఆధార్, బిల్లు, బాండ్ తో నమోదు చేసుకోవాలని సూచించారు. మండలంలో డిజిటల్ క్రాప్ సర్వే ప్రారంభమైందని, ధాన్యం సేకరణకు ఈ వివరాలను అనుసంధానం చేస్తామని తెలిపారు. రైతులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...