వార్తలకు తిరిగి వెళ్లండి

సన్న ధాన్యానికి మార్కెట్లో డిమాండ్ పెరగడంతో రైతులకు మంచి ధర లభిస్తోంది. నాణ్యమైన ధాన్యాన్ని మిల్లర్లు రైతుల కల్లాల వద్దే క్వింటాలుకు రూ.4,500 వరకు కొనుగోలు చేస్తున్నారు.
మరోవైపు, జిల్లాలో రెండు రోజుల్లో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్లో 286 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Loading comments...

