వార్తలకు తిరిగి వెళ్లండి

పొలాస సహస్ర లింగాల దేవాలయంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో మహా గణపతికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా మహాగణపతిని ప్రత్యేకంగా అలంకరించి, గణపతి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆలయ సన్నిధిలో అన్నపూజ కార్యక్రమం నిర్వహించామని ఆలయ వ్యవస్థాపకులు, చైర్మన్ నలమాస గంగాధర్ తెలియజేశారు.
Comments
Loading comments...

