Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంక్షేమం , అభివృద్ధి పై మంత్రి సమీక్షా సమావేశం

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 16, 2026 7:45 PM విజయనగరంGeneral
సంక్షేమం , అభివృద్ధి పై మంత్రి సమీక్షా సమావేశం - Udayam
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంద్యారాణి అద్యక్షతన బుధవారం పార్వతీపురం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. అలాగే జిల్లాలో ఇంకా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రభాకరరెడ్డి, MLA లు విజయచంద్ర, జగదీశ్వరీ, జయకృష్ణ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...