Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంక్షేమమే కూటమి ప్రధాన లక్ష్యం

Follow Udayam on Google
K Anuradha Aug 22, 2026 5:05 PM శ్రీకాకుళంGeneral
సంక్షేమమే కూటమి ప్రధాన లక్ష్యం - Udayam
మందస మండలంలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. మీల గంగువాడ, బేతాలాపురం గ్రామాల్లో మండల అధ్యక్షులు బావన దుర్యోధన నాయకులు, కార్యకర్తలతో కలిసి శనివారం ఇంటింటికీ తిరిగి ప్రజలను కలుసుకున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యమని బావన దుర్యోధన తెలిపారు. ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యం అన్నారు.

Comments

G
Loading comments...