Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంక్షేమమే కూటమి ధ్యేయం

Follow Udayam on Google
RAGHU SKLM Aug 31, 2026 8:48 PM శ్రీకాకుళంGeneral
సంక్షేమమే కూటమి ధ్యేయం - Udayam
కూటమి హయాంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందించడమే లక్ష్యమని రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శిని బగ్గు అర్చన పేర్కొన్నారు. సోమవారం నరసన్నపేట పట్టణంలో జరిగిన సంతలో భాగంగా ప్రతి ఒక్క వ్యాపారస్తులతో పాటు కొనుగోలు చేసేందుకు వచ్చిన మహిళతో కలిసి ఆమె పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై వారికి వివరించారు.

Comments

G
Loading comments...