Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంక్షేమానికి స్వర్ణయుగం: మంత్రి అచ్చెన్నాయుడు

Follow Udayam on Google
RAGHU Aug 15, 2026 9:15 PM శ్రీకాకుళంGeneral
సంక్షేమానికి స్వర్ణయుగం: మంత్రి అచ్చెన్నాయుడు - Udayam
నగరంలోని ప్రభుత్వ డిగ్రీ ‌ కళాశాల మైదానంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జెండా ఆవిష్కరించారు.అనంతరం మాట్లాడుతూ సంక్షేమానికి స్వర్ణయుగం తీసుకొస్తున్నామని తెలిపారు. రెండేళ్లలో రూ.1.49 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. రైతులకు రూ.2.54 లక్షల మేరకు ఆర్థిక సాయం అందించామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...