వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లోని శ్రీ సంజీవని ఆసుపత్రి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సౌజన్యంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాతలు విశేషంగా స్పందించి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుందని డాక్టర్ బాల శ్రీనివాస్ తెలిపారు. ప్రజా ఆరోగ్యానికి ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

