Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి మృతులు వీరే!

Follow Udayam on Google
బాలాజీ Aug 12, 2026 9:29 AM సంగారెడ్డిGeneral
సంగారెడ్డి మృతులు వీరే! - Udayam
HYD-ముంబై 65 హైవేపై రోడ్డు ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే.బీదర్ జిల్లాకు చెందిన 12మంది కూలీలు మునిసిపల్లికి కలుపుతీత పనులకు వచ్చారు. పనులు ముగించుకొని వెళ్తుండగా సత్వర్ సమీపంలో హైవేపై యూటర్న్ వద్ద ఆటోను భారి ట్రక్కర్ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో రేష్మమ్మ(36),కవిత(40),దేవదాస్(35),శ్రీదేవి(45), రేష్మ(28), నిఖిత(30) మృతి చెందగా మరో ప్రమాదంలో సదాశివపేటకు చెందిన శంకర్(52), మల్లికార్జున్(50) చనిపోయారు.

Comments

G
Loading comments...