Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సందీప్‌ కిషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 9:04 AM జాతీయంవినోదం
సందీప్‌ కిషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు - Udayam
తమిళనాడు సీఎం విజయ్‌ కుమారుడు జేసన్‌ సంజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'సిగ్మా' సినిమా ప్రెస్‌మీట్‌లో హీరో సందీప్‌ కిషన్‌ మాట్లాడారు. ఇతర పరిశ్రమలు మన టాలెంట్‌ను గుర్తిస్తుంటే, సొంత వాళ్లను మనమే తక్కువ చేసుకుంటున్నామని, 'బాహుబలి', 'పుష్ప' సినిమాలకూ తొలినాళ్లలో ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...