వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలకు థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ జలమయమవ్వగా, వరద నీటిలో పాములు, చేపలు కొట్టుకురావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
కార్లు పూర్తిగా నీట మునిగి జనజీవనం స్తంభించగా, ఇదే సమయంలో కొందరు సోషల్ మీడియాలో నకిలీ ఏఐ వీడియోలతో ప్రజలను మరింత బెంబేలెత్తిస్తున్నారు.
Comments
Loading comments...

