వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర సచివాలయం నిరసనలకు అడ్డాగా మారడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా విమర్శించారు.
బకాయిలు చెల్లించకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగడంపై స్పందించిన ఆయన, సీఎం ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయని దుయ్యబట్టారు.
Comments
Loading comments...

