Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిశువుల గుండెలకు ముప్పు

Follow Udayam on Google
Shruthi Sep 29, 2026 9:52 AM అమరావతిGeneral
శిశువుల గుండెలకు ముప్పు - Udayam
పుట్టుకతో వచ్చే గుండె లోపాలతో ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది చిన్నారులు జన్మిస్తున్నట్లు వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ నివేదిక వెల్లడించింది. భారత్‌లో ప్రతి వెయ్యి జననాల్లో 5.7 మందిలో ఈ సమస్య కనిపిస్తోందని, సకాలంలో వైద్యం అందక శిశువులు మృత్యువాత పడుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది.

Comments

G
Loading comments...