వార్తలకు తిరిగి వెళ్లండి

దిలావర్‌పూర్ మండలం సముందర్ పల్లి గ్రామపంచాయతీలో ఎంపీఓ గోవర్ధన్ పర్యటించి అభివృద్ధి, పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు.
ఇందిరమ్మ ఇళ్లను సందర్శించిన ఆయన లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. వర్షాల నేపథ్యంలో మురుగు కాలువల వద్ద పారిశుధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. సిబ్బందితో కాలువల వెంబడి బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

