వార్తలకు తిరిగి వెళ్లండి

వాతావరణంలో అనూహ్యమార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉన్నందున సముద్రతీర మత్స్యకారులు అప్రమత్తతతో ఉండాలని, మత్స్యశాఖ ఉప సంచాలకులు టి. సుమలత గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
వేటకు వెళ్లే ప్రతి బోటు యజమానులు బోటుకు అమర్చిన ట్రాన్స్ ఫాండర్లు ఆన్ లో ఉంచాలని, దీని వలన బోటు ఉండే స్థానాన్ని, కదలికలను అధికారులు గుర్తిస్తారన్నారు. అనుకోని ప్రమాదం సంభవిస్తే రిస్క్యూ బృందాలు వేగంగా చేరుతాయన్నారు.
Comments
Loading comments...

