వార్తలకు తిరిగి వెళ్లండి

మందస మండలం సిద్దిగాం అంగన్వాడీ కేంద్రంలో 9వ జాతీయ పోషణ మాసోత్సవాన్ని సీడీపీఓ అరుణ ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభించారు. సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
పిల్లలు, గర్భిణులు, బాలింతలకు సమతుల్య ఆహారం, ఆహార వైవిధ్యం, ప్రోటీన్, మాతృ ఆరోగ్యం, బాలల అభివృద్ధిపై అవగాహన కల్పించనున్నారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

