Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకి వినతి

Follow Udayam on Google
B. Rajesh Oct 06, 2026 5:56 PM విజయనగరంGeneral
సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకి వినతి - Udayam
భోగాపురంలో అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవికి వినతిపత్రం అందజేశారు. CITU నాయకులు తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత, పెన్షన్, గ్రాట్యుటీ, PF, ESI సౌకర్యాలు కల్పించాలని కోరారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని, అదనపు పనిభారం, ఆన్లైన్ విధులు తగ్గించాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు గ్యాస్, వంటగదులు, మౌలిక వసతులు కల్పించాలని విన్నవించారు.

Comments

G
Loading comments...