Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యలను వెంటనే పరిష్కరించాలి BJP కౌన్సిలర్లు

Follow Udayam on Google
Saychi Kumar Sep 23, 2026 12:48 PM కామరెడ్డితెలంగాణ
సమస్యలను వెంటనే పరిష్కరించాలి BJP కౌన్సిలర్లు - Udayam
కామారెడ్డి పట్టణ కేంద్రంలోని 49 వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ పర్వతాలుకు వినతిపత్రం అందజేశారు. పలుమార్లు వినతి పత్రాలు అందజేసి, వార్డుల్లో నెలకొన్న సమస్యల పట్ల వివరిస్తున్నప్పటికీ పరిష్కరించడం లేదని, అందుకే పదేపదే గుర్తు చేస్తూ విన్నవిస్తున్నట్లు కౌన్సిలర్లు పేర్కొన్నారు. డ్రైనేజీ, చెత్త తదితర సమస్యలపై విన్నవించామన్నారు.

Comments

G
Loading comments...