వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేద్కర్ గురుకులాల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని, దళితుల భూ, కార్మిక సమస్యలు పరిష్కరించాలని దళిత ప్రజాసంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జేసీకి వినతిపత్రం అందజేశారు.
చింతల పూజ మృతి ఘటనపై చర్యలు, రిమ్స్‌లో తొలగించిన 23 మంది కార్మికుల పునర్నియామకం, ఎస్సీ నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే సెప్టెంబర్ 20 తర్వాత కలెక్టరేట్ ఎదుట ఆందోళనలు చేపడతామన్నారు.
Comments
Loading comments...

