వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యాజమాన్య ప్రతినిధులు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని సైనిక్‌పురిలోని ఆయన నివాసంలో కలిశారు.
పాఠశాలల నిర్వహణ, విద్యారంగానికి సంబంధించిన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా MLA హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

