Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

Follow Udayam on Google
B Ganga Sep 10, 2026 6:39 PM పార్వతీపురం మన్యంGeneral
సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి - Udayam
దళితుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ఎస్సీ కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కె.ఎస్. జవహర్ ఆదేశాల మేరకు కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం గురువారం మన్యం జిల్లాలో పర్యటించారు. పార్వతీపురం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో దళితుల నుంచి నేరుగా వినతులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...