Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు

Follow Udayam on Google
B Ganga Sep 07, 2026 10:43 PM పార్వతీపురం మన్యంGeneral
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు - Udayam
రెవెన్యూ భూసమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామస్థాయిలోనే భూసమస్యలను పరిష్కరించాలని, ప్రతి వీఆర్వో రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకోవాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...