Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యల పరిష్కారానికి వీఆర్‌ఏల డిమాండ్

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 3:35 PM పశ్చిమగోదావరి General
సమస్యల పరిష్కారానికి వీఆర్‌ఏల డిమాండ్ - Udayam
తమ డిమాండ్ల సాధన కోసం వీఆర్‌ఏలు చేపట్టిన నిరసన దీక్షలు బుధవారం 15వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పెనుమంట్ర తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన, ప్రదర్శన నిర్వహించారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని వీఆర్‌ఏ సంఘం సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...