వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని లక్షెట్టిపేట ఎంపీడీవో మధుసూదన్, తాసిల్దార్ దిలీప్ కుమార్ అన్నారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం లక్షెట్టిపేట ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై 7 అర్జీలను సమర్పించారు. మున్సిపాలిటీకి 3, పంచాయతీరాజ్ 2, విద్యుత్, రెవెన్యూ శాఖలకు ఒక్కో దరఖాస్తు వచ్చిందన్నారు.
Comments
Loading comments...

