Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యల పరిష్కారానికి కృషి

Follow Udayam on Google
Ramesh Kondur Oct 02, 2026 1:46 PM నిజామాబాద్తెలంగాణ
సమస్యల పరిష్కారానికి కృషి - Udayam
సిరికొండ మండలంలోని గడ్డమీద తండా, మెట్టు మర్రి తండాలో శుక్రవారం సర్పంచ్ రామ్ సింగ్ , తిరుపతి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు . గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు . గ్రామ ప్రజలు సమస్యలు ఉంటే పాలకవర్గం దృష్టికి తీసుకురావాలని అన్నారు .నీటి సమస్య రాకుండా చూస్తామని అన్నారు . అనంతరం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు .

Comments

G
Loading comments...