వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వాటిని పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

