వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సాలూరులోని సమస్యాత్మక వార్డులను ఆయన క్షేత్రస్థాయిలో మంగళవారం పరిశీలించారు.
సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా తటస్థంగా విధులు నిర్వహించాలన్నారు.
Comments
Loading comments...

