వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆద్వర్యంలో శుక్రవారం కొత్తవలసలో YCP మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేసి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

