వార్తలకు తిరిగి వెళ్లండి
సీతానగరం మండలం చల్లమనాయుడువలస లో తహశీల్దార్ ప్రసన్నకుమార్ బుధవారం పర్యటించారు.
స్థానిక గ్రామస్థులు స్మశానవాటిక కోసం రహదారి కల్పించాలని ఇటీవల విజ్ఞప్తి చేశారు. దీంతో గ్రామస్థులతో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధిన స్థలంలో రహదారి వెయ్యడానికి అవకాశాన్ని పరిశీలించాలని వీఆర్వోకు సూచించారు.
Comments
Loading comments...

