వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్ నాయకుడు బాజిరెడ్డి జగనన్న పిలుపు మేరకు సిరికొండ గ్రామ బీఆర్‌ఎస్ శాఖ ఆధ్వర్యంలో స్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనాన్ని నాయకులు సందర్శించారు.
గతేడాది భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న స్మశాన వాటిక నేటికీ అదే దుస్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

