Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమరయోధురాలు కు సత్కారం చేసిన గోపాలకృష్ణ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 15, 2026 8:15 PM గుంటూరుGeneral
సమరయోధురాలు కు సత్కారం చేసిన గోపాలకృష్ణ - Udayam
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తహసీల్దార్ గోపాలకృష్ణ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు చిలకపాటి రజిత కుమారితో పాటు మరో ఐదుగురు సమరయోధుల నివాసాలకు వెళ్లి వారిని ఆత్మీయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం వారు చేసిన త్యాగాలు, సేవలను స్మరించుకుంటూ సమరయోధులు, వారి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు.

Comments

G
Loading comments...