వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తెనపల్లి పట్టణంలోని వావిలాల గోపాలకృష్ణయ్య స్మృతి వనంలో వాకర్స్, సందర్శకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తక్షణమే నివారించాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు యు. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఎస్‌ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులు ఇన్‌ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ బి. మధుసూదన్‌రావును కలిసి సందర్శకుల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.
Comments
Loading comments...

