వార్తలకు తిరిగి వెళ్లండి

స్టార్ క్రికెటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ మధ్య కెప్టెన్సీ విషయంలో కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు క్రీడావర్గాలు పేర్కొన్నాయి.
గతేడాది వన్డే వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీ కోసం మంధాన సెలక్టర్లపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిపాయి. సెలక్టర్ల ఒత్తిడితోనే హర్మన్ తప్పుకున్నట్లు పేర్కొన్నాయి.
Comments
Loading comments...

