Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమ్మక్క సాగర్‌కు భారీ వరద ప్రవాహం

Follow Udayam on Google
madhu Aug 30, 2026 12:01 PM ములుగుGeneral
సమ్మక్క సాగర్‌కు భారీ వరద ప్రవాహం - Udayam
ములుగు జిల్లాలో సమ్మక్క సాగర్ ప్రాజెక్టు (తుపాకులగూడెం బ్యారేజీ)కి భారీగా వరద నీరు చేరుతోంది. ఉదయం 9 గంటలకు నీటిమట్టం 75.9 అడుగులుగా నమోదైంది. పూర్తి స్థాయి 83 అడుగులు. ప్రస్తుతం 2,15,620 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, స్పిల్‌వే గేట్ల ద్వారా అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ ఫ్రీ ఫ్లోలో ఉంది.

Comments

G
Loading comments...