Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమ్మక్క సాగర్ బ్యారేజీకి పెరుగుతున్న వరద

Follow Udayam on Google
Madhu Sep 25, 2026 2:21 PM ములుగుGeneral
సమ్మక్క సాగర్ బ్యారేజీకి పెరుగుతున్న వరద - Udayam
తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది. శుక్రవారం ఉదయం 9 గంటల వరకు నీటిమట్టం 76.6 అడుగులకు చేరింది. బ్యారేజీ గరిష్ఠ నీటిమట్టం 83 అడుగులు కాగా, ప్రాజెక్టులోకి 1,30,600 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. స్పిల్వే గేట్ల ద్వారా 1,15,700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...