Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమిష్టిగా కృషి చేస్తే సమస్యల పరిష్కారం

Follow Udayam on Google
p.g.murthy Sep 09, 2026 3:35 PM మంచిర్యాలGeneral
సమిష్టిగా కృషి చేస్తే సమస్యల పరిష్కారం - Udayam
దండేపల్లి మండలం లోని సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే సమస్యలను పరిష్కరించవచ్చని మండల ప్రత్యేక అధికారి దుర్గాప్రసాద్ కోరారు. బుధవారం దండేపల్లి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జలసిరి, విబిఎస్ రాంజీ, మాలిక సౌకర్యాలు తదితర వాటిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రసాద్, తాసిల్దార్ రోహిత్ దేశ్పాండే, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

Comments

G
Loading comments...