Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమిష్టి కృషితో ప్రశాంతంగా ముగిసిన గణేష్ విగ్రహాల నిమజ్జనం

Follow Udayam on Google
C. Rakesh Sep 26, 2026 6:42 PM రాజన్న సిరిసిల్లGeneral
సమిష్టి కృషితో ప్రశాంతంగా ముగిసిన గణేష్ విగ్రహాల నిమజ్జనం - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 2200కు పైగా గణేష్ మండపాల నుంచి విగ్రహాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిమజ్జనం చేశారు. శోభాయాత్రలను సీసీ కెమెరాలతో పోలీసులు పర్యవేక్షించారు. పోలీస్ రెవెన్యూ మున్సిపల్ అగ్నిమాపక ఆరోగ్యశాఖల సమన్వయంతో విధులు నిర్వహించారు. అధికారులను సిబ్బందిని ఎస్పీ మహేష్ బి గితే అభినందించారు. సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...