వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా వైసీపీ అద్యక్షుడు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ బుధవారం మెరకముడిదాం మండలంలో నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 18న జరిగే నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రమణరాజు, వేణుగోపాలరావు, రాము పాల్గొన్నారు.
Comments
Loading comments...

