Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SMC ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడుతున్నారు

Follow Udayam on Google
Satyanarayana Patnaik Oct 04, 2026 1:19 PM విజయనగరంGeneral
SMC ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడుతున్నారు - Udayam
SMC ఎన్నికల్లో అదికార పార్టీ అవకతవకలకు పాల్పడుతుందని గజపతినగరం మాజీ MLA బొత్స అప్పలనరసయ్య ఆరోపించారు. ఆదివారం స్దానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ SMC ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడుతోందని, కోరం ఉన్నప్పటికీ లోగిశలో ఎన్నికలను వాయిదా వేసిందని ఆరోపించారు. పెంట శ్రీరాంపురంలో వైసీపీకి చెందిన వ్యక్తి పశువులను విషప్రయోగం చేసి చంపారని తెలిపారు.

Comments

G
Loading comments...