వార్తలకు తిరిగి వెళ్లండి

తంబళ్లపల్లె మండలంలోని 67 ప్రభుత్వ విద్యాసంస్థల్లో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నికలు ఈ నెల 29న నిర్వహించనున్నారు. మండలంలో 55 ప్రాథమిక పాఠశాలలు, 11 ఉన్నత పాఠశాలలు, ఒక జూనియర్ కళాశాల ఉన్నాయి.
ఎన్నికల కోసం అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పాఠశాలలో హెడ్‌మాస్టర్ ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్నారు.
Comments
Loading comments...

